Thursday, 30 July 2026 12:54:46 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

సోమవారం న వారపు సంతల వేలం పాటలు

Date : 03 May 2026 08:42 PM Views : 185

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె మే 03 : సోమవారం తంబళ్లపల్లె, పరసతోపు పంచాయతీలలో వారపు సంతల వేలం పాటలు జరుగుతాయని కార్యదర్శులు శ్రీనివాసరావు, హరిప్రసాద్ లు విలేకరులకు తెలిపారు. గంగమ్మ గుడి వద్ద జరిగే వారపు సంత వేలం పాటలు పరసతోపు సచివాలయంలో సాయంత్రం మూడు గంటలకు వేలం పాటలు జరుగుతాయని అనంతరం తంబళ్లపల్లె సచివాలయంలో తంబళ్లపల్లె వారపు సంత, బస్టాండ్ గేటు వేలం పాటలు జరుగుతాయని ఆసక్తికర వేలం పాట దారులు పాల్గొనాలని తెలిపారు. ఈ వేలంపాటలకు డివిజనల్ పంచాయతీ అధికారి తో పాటు ఎంపీడీవో ఎంపీ ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో లో హాజరవుతారని తెలిపారు.పరసతోపు పంచాయతీలలో వారపు సంతల వేలం పాటలు జరుగుతాయని కార్యదర్శులు శ్రీనివాసరావు, హరిప్రసాద్ లు విలేకరులకు తెలిపారు. గంగమ్మ గుడి వద్ద జరిగే వారపు సంత వేలం పాటలు పరసతోపు సచివాలయంలో సాయంత్రం మూడు గంటలకు వేలం పాటలు జరుగుతాయని అనంతరం తంబళ్లపల్లె సచివాలయంలో తంబళ్లపల్లె వారపు సంత, బస్టాండ్ గేటు వేలం పాటలు జరుగుతాయని ఆసక్తికర వేలం పాట దారులు పాల్గొనాలని తెలిపారు. ఈ వేలంపాటలకు డివిజనల్ పంచాయతీ అధికారి తో పాటు ఎంపీడీవో ఎంపీ ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో లో హాజరవుతారని తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :