Friday, 31 July 2026 02:33:02 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

విశ్వం విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి

Date : 13 January 2026 09:18 AM Views : 246

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : స్వామి వివేకానంద ను యువత ఆదర్శంగా తీసుకోవాలి . కురబల కోట - జనవరి 12 : కురబలకోట మండలం అంగళ్ళుకు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణ రెడ్డి మాట్లాడుతూ స్వామి వివేకానంద ను యువత ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలన్నారు. దేశభక్తి అభివృద్ధి కోసం స్ఫూర్తినింపడంలో ఆయన కీలక పాత్ర పోషించారాని కొనియాడారు. .ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకొని యువజన ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు తీసుకొని సమాజానికి సేవలు అందించాలని కోరారు. వై స్.ప్రిన్సిపల్ టి.ఎస్. గౌస్ బాషా మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించడంలో యువత ముందు ఉండాలన్నారు. వివేకానంద స్ఫూర్తిభవిష్యత్తు తరాలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను యువత చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ హర్షద్ ఆలీ, బీటెక్ విద్యార్థులు పాల్గొన్నారు . విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో యువజన ఉత్సవ కార్యక్రమం.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: