నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 24 : మదనపల్లి పట్టణం మార్పురి వీధి నందు సురేష్ కరాటే మాస్టర్ శిష్యుడు మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముందస్తు క్రిస్మస్ పండుగ సంబరాల్లో కరాటే చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి పిల్లలకు పంచి ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించి ఎమ్మెల్యే షాజహాన్ బాష ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ ముందస్తు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News