Wednesday, 17 June 2026 02:39:18 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

గిరిజన బాలుర గురుకులం లో అడ్మిషన్లు కు దరఖాస్తు చేసుకోండి - ప్రిన్సిపల్ వెంకటరమణ నాయక్

Date : 13 June 2026 09:31 PM Views : 25

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 13 : తంబళ్లపల్లెలోని గిరిజన బాలుర గురుకులంలో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ వెంకటరమణ నాయక్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు గురుకులంలో ఉపాధ్యాయుల భర్తీతో పాటు విద్యా ప్రమాణాలు,తరగతి గదులు, భోజన వసతి సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయన్నారు.2026-2027 విద్యా సంవత్సరానికి గాను 3వ తరగతిలో 40 ఖాళీలు కు ఓసి1, బీసీ2, ఎస్సీ 5, ఎస్టి 32 ఖాళీలు, 4వ, ఐదవ, ఆరవ తరగతులలో 40 ఖాళీలకు మొత్తం ఎస్టి,7వతరగతిలో 35, 8వ తరగతిలో 32 ఖాళీలు,9వ తరగతిలో 33 ఖాళీలు, పదవ తరగతిలో 29 ఖాళీలు మొత్తం ఎస్టి విద్యార్థులకు రిజర్వేషన్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ రిజర్వేషన్ ప్రక్రియలో గురుకులంలో చేరడానికి అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. ఇతర వివరాలకు ప్రిన్సిపాల్ వెంకటరమణ నాయక్ ఫోన్ నెంబర్(9440859247)ను సంప్రదించాలన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :