Wednesday, 17 June 2026 02:56:20 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

అసాంఘిక కార్యకలాపాల కట్టడికి చర్యలు - డి.ఎస్పీ పావని

పుంగనూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన డి.ఎస్పీ పావని

Date : 24 April 2026 11:11 PM Views : 132

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - ఏప్రిల్ 24 : అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడ జరిగిన, ఎవరు చేసిన వదిలిపెట్టకూడదని మదనపల్లె డిఎస్పీ పావని పోలీసులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌, రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకొని పలు సూచనలు చేశారు . ఈ సందర్భంగా సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐలు అన్సర్‌బాషా, రమణ, సిబ్బంది కి పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చే వారి పట్ల అభిమానం చూపి , వారి సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే యువత మత్తుకు,ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు భానిసలు కాకుండ చూడాలన్నారు. అలాగే ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు క్రమబద్దీకరించి, పట్టణ ప్రజలకు సేవలు అందించాలని సూచించారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: