Sunday, 21 June 2026 07:08:37 PM
# స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ సాధనకు సమిష్టి కృషి చేద్దాం - ఎంపీడీవో ఉషారాణి # రెవిన్యూ సమస్యలను పారదర్శకంగా పరిష్కారం - తాసిల్దార్ శ్రీనివాసులు # సోలార్ విద్యుత్ వినియోగంపై అవగాహన పెంచాలి - డి.ఈ. గంగాధరం # గురుకుల విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత - డాక్టర్ షణ్ముఖ # యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి - ఎంపీడీవో ఉషారాణి # రైతు సంక్షేమం – సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం - మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి # యోగా చేద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం.. # టాప్ ఎమర్జింగ్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌ లలో దేశవ్యాప్తంగా 11వ స్థానం లో మిట్స్ # రాయితీ వేరుశనగ విత్తనకాయలు పంపిణీ # నిమ్మనపల్లిలో పీఎం కిసాన్, అన్నదాత–సుఖీభవ నిధుల విడుదల # ఆటో డ్రైవర్ల కు రోడ్డు ప్రమాదాల పై అవగాహన కల్పించిన ఎస్సై రామకృష్ణ # అత్త వేధింపులు తట్టుకోలేక త్వరలో మృతి చెందాలని కోడలు దేవుడి కి మొక్కుబడి # హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై లగ్జరీ కారు నడిపిన 11 ఏళ్ల బాలుడు # ఓటర్ వెరిఫికేషన్ లో అవగాహనా కల్పిస్తున్న మాజీ ఎంపీ రెడ్డెప్ప # భాష్యం పాఠశాలపై విద్యార్థి సంఘాలు నిరసన # జల జీవన్ మిషన్ తాగునీటి పనులకు సహకరించండి - ఆర్డబ్ల్యూఎస్ డిఈఈ చంద్రశేఖర్ రెడ్డి # మురికి నీటి కాలువ నిర్మాణానికి సహకరించండి # శ్రీజ పాలడైరీ శిగలో మరో మోడల్ కంటైనర్ # తంబళ్లపల్లె మండల ఉపాధి హామీ పనులు ఆదర్శవంతం - సెంట్రల్ టీం అధికారి కితాబు # ఎన్టీఆర్ విగ్రహం ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే షాజహాన్

మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి

Date : 19 June 2026 08:29 AM Views : 48

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 18 ః తంబళ్లపల్లి మండలంలోని పరసతోపు పంచాయతీ మొండివారిపల్లిలో పూర్వం నుండి నిరుపేద మైనార్టీ, బిసి కుటుంబాలు ఉండి రహదారి ఆ సమస్య ఉండేది. కొన్నాళ్ల క్రితం రెవిన్యూ అధికారులు గ్రామానికి రహదారి సౌకర్యం ఏర్పాటు చేశారు. రహదారి గత వర్షాలకు గుంతల మయమైంది. ఈ రహదారిని కొందరు అగ్రవర్ణాల వారు ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదేమని అడిగితే మీ దిక్కున చోటు చెప్పుకోండి అని చెప్పడంతో నిస్సహాయులైన ఆ మైనార్టీ కుటుంబాలు విధిలేక తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో ఉషారాణికి మైనారిటీ పురుషులు, మహిళలు మూకుమ్మడిగా తమ గోడు ఫిర్యాదుల రూపంలో వెళ్లబోసుకున్నారు. రోడ్డు సౌకర్యం లేక రాకపోకలు, కనీస అవసరాలతో పాటు అంబులెన్స్ రావడానికి వీలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని అధికారులు స్పందించాలని మొరపెట్టుకున్నారు. తాసిల్దార్ శ్రీనివాసులు రహదారి సమస్య పరిష్కరిస్తారని హామీ ఇవ్వగా ఎంపీడీవో ఉషారాణి రహదారి సమస్య పరిష్కారమైతే రోడ్డు నిర్మాణానికి తన వంతు సహకరిస్తానని హామీ ఇచ్చారు. అధికారులు వెంటనే స్పందించి ఆ నిరుపేద మైనార్టీ కుటుంబాలకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాల్సి ఉంది

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: