Friday, 31 July 2026 12:42:08 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ప్రయివేట్ బస్సు లపై కొరడా ఝలిపించిన ఆర్.టి.ఓ. అధికారులు

ఆర్.టి.ఓ. అశోక్ ప్రతాప్ రావ్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు , 12 వాహనాలకు కలిపి లక్ష కు పైగా ఫైన్

Date : 20 December 2025 09:22 AM Views : 301

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 20 : మదనపల్లె నుండీ బెంగళూరు కు ఇస్టా రాజ్యాంగా వెళుతున్న ప్రయివేట్ బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝలిపించారు. శనివారం ఉదయం స్థానిక బెంగుళూరు రోడ్డు లో ఆర్.టి.ఓ. అశోక్ ప్రతాప్ రావ్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించిన ముగ్గురు ఎం.వి.ఐ. లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న మధుసూదన్, ఎస్.ఎల్.టి. బస్ లకు ఒక్కొక్క బస్సు కు 20వేలు ఫైన్ రాశారు. అలాగే ఇతర వాహనాలకు లక్ష రూపాయలకు పైగా అపరాధాలు విధించారు. అధికారులు ఒత్తిడిని అధిగమించి ఓ ప్రజా ప్రతినిధి వాహనాలకు కూడా ఫైన్ వేసిన అధికారులు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ అశోక్ ప్రతాప్ రావ్, ఎంవిఐలు దినేష్ చంద్ర, శివలింగయ్య, శ్రీహరి, సిబ్బంది రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :