Friday, 31 July 2026 10:41:16 PM
# కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి

విశ్వం ఇంజనీరింగ్ కళాశాల లో లెర్న్ ఫ్లూ క్యాంపస్ డ్రైవ్

23 మంది ఎంబీఏ విద్యార్థులు ఎంపిక

Date : 15 November 2025 06:48 PM Views : 143

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజనీరింగ్ కళాశాల లో లెర్న్ ఫ్లూ క్యాంపస్ డ్రైవ్ 23 మంది ఎంబీఏ విద్యార్థులు ఎంపిక అంగల్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాల లో శనివారం 15-11-2025 లెర్న్ ఫ్లూ ఆధ్వర్యంలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి మాట్లాడుతూ కళాశాలకు టాప్ కంపెనీ లు వస్తాయని వాటికీ దీటుగా ఇంటర్వూస్ లో తమ నైపుణ్యలను చక్కగా ఉప యోగించుకొని అధిక ప్యాకేజి స్థాయి కి ఎదగాలని ఇంకా ఇలాంటి కంపెనీ లు ఎన్నో వస్తాయని తెలిపారు. ఆఫ్ లైన్ అప్టిట్యూడ్, గ్రూప్ డిస్కషన్,లో 42 మంది ఎంపిక చేసి ఫైనల్ రౌండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా 23 మంది ని ఎంపిక చేసారు. అధిక ప్యాకేజీ 6 లక్షల నుండి 10 లక్షల వరకు ఉంటుందని, ఎంపికైన విద్యార్థులు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ గా ఉంటారని తెలిపారు. విశ్వం గ్రూప్స్ చైర్మన్ ఎం. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కళాశాల లో గ్రామీణ స్థాయి నుండి వచ్చిన విద్యార్థులు ఇలాంటి ఉన్నత స్థాయి లో జరిగే ఉద్యోగ నియామకాలు ద్వారా విద్యార్థులు తమ జీవితాలు కు పూల బాటలు వేసుకోవచ్చని, విశ్వం కాలేజీ లో క్యాంపస్ ఇంటర్వూస్ ప్రతి సంవత్సరం జరుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి, హెస్ఓడీ డా. జి. ఎల్. మీనాజ్, డీన్స్, ఎం బిఏ ప్లేస్ మెంట్ కోఆర్డినేటర్ ఎన్. సోభా రాణి, అధ్యాపకులు, మరియు ఎంబిఏ ఫైనల్ ఇయర్ విద్యార్థులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :