Sunday, 02 August 2026 04:51:06 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

ఈదురు గాలులకు కూలిన రేకుల షెడ్డు

తప్పిన పెనుప్రమాదం

Date : 27 April 2026 09:23 PM Views : 159

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 27 ః మండలంలోని ఎద్దుల వారి పల్లి పంచాయతీ జన్నే వారి పల్లికు చెందిన చిన్న గౌని వెంకటరమణ కు చెందిన రేకుల షెడ్డు సోమవారం మధ్యాహ్నం ఈదురుగాలులకు కూలిపోయి నట్లు స్థానిక టిడిపి నాయకుడు నరసింహులు నాయుడు తెలిపారు.మధ్యాహ్నం పెద్ద ఎత్తున ఈదురుగాలులు వేగంగా వెంకటరమణ రేకుల షెడ్డును తాకాయి. అదే సమయంలో వెంకటరమణ షెడ్డు కిందనే ఉండగా సిమెంట్ రేకులు పడే సమయంలో పక్కకు తప్పుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. రేకుల షెడ్డు కూలిపోవడంతో సుమారు రెండు లక్షల పైగా ఆస్తి నష్టం సంభవించిందని వెంకటరమణ విలేకరుల ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించి రేకుల షెడ్డు కు నష్టపరిహారం చెల్లించాలని ఆ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: