నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - మార్చి 04 : రామసముద్రం మండలం లోని నరసాపురం లో జరుగుతున్న తిరుణాల్ల కు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు పాల్గొన్న రాష్ట్ర తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు , జంగాలపల్లి శ్రీనివాసులు, టిడిపి నాయకులు దొరస్వామి నాయుడు, మహబూబ్ ఖాన్, జెసి రెడ్డప్ప, జనసేన నాయకులు అడపా సురేంద్ర, బీజేపీ శ్రీకాంత్,శామ్, సన్నీ రెడ్డి, అరుణ్ కుమార్,పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News