Thursday, 30 July 2026 07:20:28 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

విద్యార్థుల్లో సామాజిక బాధ్యతలను పెంచిన ఎన్‌.ఎస్‌.ఎస్. శిబిరం

Date : 07 December 2025 04:59 PM Views : 169

నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - డిసెంబర్ 07 : పుంగనూరు పట్టణంలోని భగత్‌సింగ్ కాలనీలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో వారం పాటు నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం ఆదివారం అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జి. గంగాధర్ నాయుడు ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ శరవణ్ కుమార్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ మేరకు శిబిరంలో పాల్గొన్న విద్యార్థులు మాట్లాడుతూ, వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, ప్రమాదాల సమయంలో ఎలా రక్షించుకోవాలి వంటి విషయాలు ఈ శిబిరం ద్వారా స్పష్టంగా నేర్చుకున్నామని తెలిపారు. ఫైర్ సిబ్బంది నిర్వహించిన అవగాహన కార్యక్రమం తమకు ఎంతో ఉపయోగపడిందని అన్నారు. శిబిరం తమలో సేవాభావం, సామాజిక బాధ్యతను పెంపొందించిందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో బి. చెంగయ్య, బి. బాలరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: