Friday, 31 July 2026 01:47:03 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

పుంగనూరు లో విజయవంతం గా మెడికల్ షాప్ ల బంద్

పుంగనూరు కెమిస్ట్ & డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

Date : 20 May 2026 11:46 AM Views : 275

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - మే 20 : దేశ వ్యాప్తంగా ఆన్ లైన్ లో మందుల అమ్మకాలను, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్ లను, ఆన్ లైన్ లో నకిలీ మందుల విక్రయాలను నిలిపివేయాలని భారత ప్రభుత్వం కు అఖిల భారత కేమిస్ట్ ల సమైఖ్య ఆధ్వర్యంలో పలుమార్లు విన్నవించినా సరైన పరిస్కారం చూపకపోవడం, తగు చర్యలు తీసుకోవడం లో అలసత్వం వహిస్తున్న నేపథ్యంలో తమ నిరసన ను తెలియచేయుటకు నేడు భారతదేశం వ్యాప్తంగా మెడికల్ షాప్ లను మూసివేసి స్థానిక అధికారులకు వినతిపత్రం సమర్పించాలని పిలుపుమేరకు నేడు పుంగనూరు కెమిస్ట్ & డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణం లోనున్న 67 మెడికల్ షాప్ లను మూసివేసి స్థానిక ప్యాలస్ కాంపౌండ్ నుండీ ఆన్ లైన్ మందుల విక్రయాలను నిషేదించాలని, వాటి వల్ల ప్రజల ఆరోగ్యం సమస్యలు, సైడ్ ఎఫెక్ట్స్ తో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారని తెలియచేస్తూ, నినాదాలు చేసుకొంటూ పట్టణ ప్రధాన పురవీధుల మీదుగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ కు వినతిపత్రం సమర్పించిన కెమిస్ట్ లు, మెడికల్ షాప్ యజమానులు. పుంగనూరు కెమిస్ట్ & డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఇట్టా శ్రీధర్, ఉపాధ్యక్షులు అమరనాథ్, ఈ.సి. మెంబర్లు తీర్థనంద రెడ్డి, అమరనాథ్ రెడ్డి, పట్టణం లోని మెడికల్ షాప్ యజమానులు, కెమిస్ట్ లు సురేష్ బాబు, షరీఫ్ , చంద్ర, శ్రీనివాసులు, అమల, రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: