నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గురువారం ఉదయం 10.30 గంటలకు గౌరవ రాజంపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి మదనపల్లి ఎంపీడీవో ఆఫీస్ నందు అధికారులు మరియు ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం మరియు ప్రజల నుంచి వినతుల సేకరణ కార్యక్రమం జరుగును ఈ కార్యక్రమానికి సంబంధించి వైయస్సార్సీపి శ్రేణులు, వివిధ హోదాలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త గౌరవ నిసార అహ్మద్, మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మనూజా కిరణ్ రెడ్డి, మండల ఎంపీపీ వెలుగుచంద్రా రెడ్డమ్మ , మండల అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు టౌన్ కన్వీనర్ జింక వెంకటాచలపతి రామసముద్రం మండల కన్వీనర్ కేశవ రెడ్డి, యువజన నాయకులు హర్షవర్ధన్ రెడ్డి కోరారు
Reporter
Namitha News