Friday, 31 July 2026 01:54:18 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

తంబళ్లపల్లె పారిశుధ్యం పై ఎంపీడీవో హల్ చల్

Date : 07 July 2026 10:21 PM Views : 183

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 07 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలో పారిశుద్ధ్యం లోపించడంపై స్పందించిన ఎంపీడీవో ఉషారాణి మంగళవారం పురవీధుల్లో కలియ తిరిగి హల్చల్ చేశారు. మసీదు వీధి, బస్టాండ్ వీధి, మెయిన్ బజార్, విశ్వనాధ వీధి, దేవళం వీధుల్లో మురికి నీటి కాలువలు శుభ్రం తో పాటు చెత్త చెదారం దగ్గరుండి శుభ్రం చేయించి పారిశుధ్యం లోపిస్తే కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. ఎన్నడూ లేని విధంగా ఎంపీడీవో వీధిలో పర్యటించడంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ విధిగా పారిశుద్ధ్యం తోపాటు కాలువలపై మూతలు వేయాలని ఫిర్యాదు చేశారు.ఆమె వెంట ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ కార్యదర్శి శ్రీనివాసరావు, టిడిపి తెలుగు యువత నాయకుడు నరసింహులు, మాదారపు రాజశేఖర్, ఐసుల కృష్ణ, పంచాయతీ సిబ్బంది పద్మావతి, భాస్కర్, మస్తాన్, మనోహర తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :