Thursday, 30 July 2026 09:34:41 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

రేవూరు హైస్కూల్ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ పై క్షేత్రప్రదర్శన

ఆత్మకూరులో పలు షాపింగ్ మాల్స్ లను సందర్శించిన విద్యార్థులు

Date : 29 November 2025 09:59 PM Views : 238

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - నవంబర్ 29 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం రేవూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులను వృత్తి విద్య కోర్సులో భాగంగా వారి పాఠ్యాంశం సంబంధించి ఆత్మకూరు పట్టణంలోని షాపింగ్ కాంప్లెక్స్, పలు వ్యాపార సముదాయాలలో క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు.. రేవూరు హైస్కూల్ హెడ్మాస్టర్ వెంకటేశ్వర్లు గారి సూచనలతో పాఠశాల ఉపాధ్యాయులైన ఫిజికల్ సైన్స్ (PS) ఉపాధ్యాయులు రత్నారెడ్డి, ఒకేషనల్ కోర్స్ అధ్యాపకులు రవిశంకర్ మరియు భాస్కర్ తో పాటు పాఠశాలకు చెందిన 9, 10వ తరగతి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు....విద్యార్థులకు వారి పాఠ్యాంశంలో భాగంగా షాపింగ్ మాల్స్ లోని వ్యాపారాల తీరు, పలు వస్తువుల తయారీ అమ్మకాలు అనే అంశాలపై స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు పట్టణంలోని సూపర్ మార్కెట్ మరియు ఇతర షాపులను విద్యార్థులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి వివరాలను నమోదు చేసుకున్నారు.. విద్యార్థులు క్షేత్రస్థాయిలో ఈ పరిశీలన వల్ల వీరికి వ్యాపార వ్యవహారాలయొక్క అవగాహన కల్పించడంతో వారి విద్యాభివృద్ధికి ఉపయోగపడేల ఈ షాపులను పరిశీలించడం జరిగిందని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తెలిపారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :