Saturday, 01 August 2026 12:30:30 AM
# కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి

టిడిపి కార్యకర్తలకు అన్నివిధాలా అండగా ఉంటా మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్

Date : 18 November 2025 07:23 PM Views : 276

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 18 : నమితన్యూస్. టిడిపి నాయకులకు,కార్యకర్తలకు అన్నివిధాలా అండగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మదనపల్లె నియోజక వర్గ టిడిపి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ పేర్కొన్నారు.మండలంలోని బలిజపల్లెకు చెందిన టిడిపి నేత,రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ కోశాధికారి సీతప్ప తండ్రి వెంకటరమణ పై బుదవారం రాత్రి కొందరు దాడి చేసి తీవ్రంగా గాయపరిచి,పశువుల పాకను కూల్చివేశారు. ఈ విషయమై గురువారం మండలానికి విచ్చేసిన రమేష్ వెంకటరమణ పై దాడిచేసిన వారిపై కేసు నమోదుచేసి,నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఎస్సై ను కోరారు.అనంతరం బలిజపల్లె కు వెళ్లి దుండగులు కూల్చివేసిన పశువుల పాకను పరిశీలించారు. కేసు విషయమై పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని ,అధైర్య పడవద్దని రమేష్ సీతప్ప కు హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్,మాజీ అధ్యక్షుడు కొండూరు నారాయణరెడ్డి ,పుంగనూరు టిడిపి నాయకులు సుబ్రహ్మణ్యం రాజు మాజీ సర్పంచ్ రెడ్డి శేఖర్ , ప్రశాంత్ రెడ్డి,శ్రీనాథ్ రెడ్డి చెంగారెడ్డి,బండ్ల జనార్దన, జావిద్, చిన్నూ స్వామి, ఏ పి మోడల్ స్కూల్ చైర్మన్ బాలాజీ,మొహమ్మద్,వేణుగోపాల్, ఎల్ శివ, జై కుమార్, శ్రీకాంత్,అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: