Thursday, 30 July 2026 01:12:00 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

గోవుల ఆకలి వెతలు తీర్చిన రైతు సురేంద్ర రెడ్డి

మల్లయ్య కొండ గోశాలకు గడ్డి వితరణ చేసిన రైతు సురేందర్ రెడ్డి

Date : 04 April 2026 09:59 PM Views : 202

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 04 : తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండ మహా శివుని సన్నిధిలోని గోమాతలు పశుగ్రాసం కరువై ఆకలి తో అలమటిస్తున్నాయి. గోమాతల ఆకలిబాధ ఓ రైతుకే తెలుస్తుంది. మండలంలోని గుండ్లపల్లి పంచాయతీ చెట్లవారిపల్లి కు చెందిన రైతు రామిగాని సురేందర్ రెడ్డి, సతీమణి సుభాషిణి, కుమారుడు ప్రతాపరెడ్డిలు స్వామివారి సన్నిధిలోని గోమాతలు ఆకలితో అలమటిస్తున్న దృశ్యాన్ని చూసి మనసు చెలించి పోయిన ఆ కుటుంబం వెంటనే స్వయంగా ట్రాక్టర్ లోడ్ వేరుశనగ చెక్క మల్లయ్య కొండ గోశాలకు తరలించి దేవాదాయశాఖ రికార్డు అసిస్టెంట్ కొండకిట్ట కు అప్పగించారు. సురేందర్ రెడ్డి కుటుంబం చేసిన దాతృత్వాన్ని దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు, స్థానిక భక్తులు, ప్రజలు హర్షం వ్యక్తం చేసి ప్రశంసలతో ముంచెత్తారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :