Thursday, 30 July 2026 08:01:38 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు పట్టించుకోండి

Date : 09 April 2026 07:36 AM Views : 182

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 08 ః తంబళ్లపల్లె మండల కేంద్రంలో మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. తంబళ్లపల్లె ద్వారకానగర్ నుండి పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ (నేటి తాసిల్దార్ కార్యాలయం) అనంతరం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి స్వగృహం మీదుగా సచివాలయం, విద్యుత్తు సబ్స్టేషన్, అటు కోర్టు, ఆర్టీసీ బస్టాండ్, రహదారులను కలుపుతూ మల్లయ్య కొండకు అక్కమ్మ చెరువు కట్ట మీదుగా వేసిన రోడ్డు కంకర తేలి వాహన చోదకులు, పాద చారులకు తీవ్ర ఇబ్బందిగా తయారైంది. మండలంలో ఈ మధ్యకాలంలో పలు రోడ్లు మరమ్మత్తులు చేస్తున్నా తంబళ్లపల్లె కూత వేటు దూరంలోని ప్రధాన రహదారి మరమ్మతులకు మండల పరిషత్ అధికారులు పట్టించుకోకపోవడం విచారకరం. ఇప్పటికైనా సంబంధిత మండల పరిషత్, పంచాయతీ అధికారులు ఈ రోడ్డు మరమ్మతులకు చర్యలు చేపట్టాల్సి ఉంది

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :