Friday, 31 July 2026 12:53:17 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మహిళా సంఘాల రుణాల పంపిణీలో కీలక పాత్ర - ఏపీఎం గంగాధర్

Date : 11 May 2026 11:04 PM Views : 114

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 11 ః తంబళ్లపల్లి మండలంలోని మహిళా సంఘాలకు రుణాల పంపిణీలో సంఘ మిత్రలు, వివో సభ్యులు కీలక పాత్ర పోషించాలని ఏపిఎం గంగాధర్ సూచించారు. సోమవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాలలోని మహిళా సంఘాల కు రుణ సౌకర్యం కల్పించి వారికి విభిన్న వ్యాపారాలు, మినీ పరిశ్రమలు, కోళ్ల పెంపకం, ప్రకృతి వ్యవసాయం తో జీవనోపాదుల వార్షిక ప్రణాళిక బద్దంగా ఆర్థికంగా ఎదగడానికి సహకరించాలన్నారు. మహిళా సంఘాలకు బ్యాంకులు, శ్రీనిధి, వివోలు, పొదుపు ల నుండి రుణాలు పొంది సకాలంలో చెల్లించడానికి వారికి ఆర్థికపరమైన సూచనలు సలహాలు చేయాలని సూచించారు. ఈ సమీక్షలో ఐకెపి మండల అధ్యక్షురాలు రామలక్ష్మమ్మ, సీసీలు రమణ, కత్తి నరసింహులు, ఆదిలక్ష్మి, కృష్ణారెడ్డి, మండలంలోని సంఘమిత్రలు, వివో లీడర్లు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :