నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నవంబర్ 27: అన్నమయ్య జిల్లా మదనపల్లె కు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గురువారం విచ్చేశారు. అనంతరం స్థానిక ఎంపీడీవో ఆఫీస్ లో నాయకులను, కార్యకర్తలను కలసి ప్రజా సమస్యల పైన అర్జీలు స్వీకరించారు.
Reporter
Namitha News