Thursday, 30 July 2026 08:02:34 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

పెంచిన డిజల్, పెట్రోల్ ధరలను నిరసిస్తూ వైసీపీ నేతల నిరసన

Date : 18 May 2026 09:07 PM Views : 133

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పెద్దతిప్పసముద్రం - మే 18 ః కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని పెద్దతిప్పసముద్రం వైసీపీ నాయకులు స్థానిక తహసీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. సోమవారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు డీజిల్, పెట్రోల్ పెంపుకు నిరసనగా వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకపక్ష నిర్ణయాలతో పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి బిరుస్తోందని, ఉన్నపలంగా ఆయిల్ ధరలు పెంచడంపై వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. డీజిల్ పెట్రోల్ ధరలకు తోడుగా గ్యాస్ సిలిండర్ ధర పెంచడం సామాన్య ప్రజలపై భారం మోపడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సమస్యలపై వినతి పత్రాన్ని తాహాసిల్దారు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు, ఎంపీపీ, ఎంపీటీసీ లు, సర్పంచ్ లు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :