Thursday, 30 July 2026 11:59:03 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

పెన్షన్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయండి - ఎంపీడీవో యం వి ప్రసాద్

Date : 01 May 2026 08:09 PM Views : 201

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే01 : తంబళ్లపల్లె మండలంలో వేసవి తాపం దృశ్య సామాజిక పెన్షన్ల పంపిణీ లో సచివాలయ ఉద్యోగులు పెన్షన్లు లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేయాలని ఇన్చార్జి ఎంపీడీవో ఎం వి ప్రసాద్ సూచించారు. శుక్రవారం ఆయన మండలంలో సుడిగాలి పర్యటన చేసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఇందులో భాగంగా మండలంలోని పలు పంచాయతీలలో ఆయన తోపాటు అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పెన్షన్లు పంపిణీ చేపట్టారు. ఈ పెంచర్ల పంపిణీ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగుల తో పాటు అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :