నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 07 : అన్నమయ్య జిల్లా లో తెలుగుదేశం పార్టీ గట్టి సవాళ్ళను ఎదుర్కొంటున్నది, దిక్కు తోచని స్థితి లో ఆదినాయకత్వం. గత సర్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా విజయ దుందిభి మోగించిన తెలుగుదేశం, అతి కష్టం మీద స్వల్ప మెజారిటీ తో గెలుపొందినా, నియోజకవర్గం లో ఆధిపత్యం పోరు ఒక్కొక్క సారి ఓ మలుపు తిరుగుతూ ఆదినాయకత్వం కు కునుకు లేకుండా చేస్తున్న నేతలు. నేడు మదనపల్లి మార్కెట్ కమిటీ సభ్యులు గా పదవీప్రమాణం చేసిన మున్నా నాయక్ ను స్థానిక ఎమ్మెల్యే అతని అనుచర గణం చిత్తకబాదారని ఆరోపిస్తున్న మున్నా నాయక్
Reporter
Namitha News