Friday, 31 July 2026 07:46:06 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

పారిశుద్ధ్యం పై ఎర్రసానిపల్లి కార్యదర్శి పనితీరు భేష్

Date : 15 May 2026 09:05 PM Views : 127

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 15 ః తంబళ్లపల్లె మండలం ఎర్రసానిపల్లి పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఉదయం 6 గంటలకే గ్రామాలలో పారిశుద్ధ్యం మెరుగుపై దృష్టి సారించడం విశేషం. శుక్రవారం ఎంపీడీవో ఎంవి ప్రసాద్ ఉదయం పంచాయతీలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అప్పటికే కార్యదర్శి గ్రీన్ అంబాసిడర్ లను వెంటబెట్టుకుని గ్రామాల్లోని వీధుల్లో ప్రజల నుండి తడి పొడి చెత్తను చెత్త ట్రాలీ లో వేయించడం ఎంపీడీవో గమనించి ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రజలకు ప్రతిరోజు చెత్తను కచ్చితంగా చెత్త బండి లో వేసి పారిశుద్ధ్యం పాటించాలని సూచించారు. మండలంలోని కార్యదర్శులు ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరు చెత్త సేకరణలో ముందుండి ప్రభుత్వ స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాన్ని నెరవేర్చడానికి సహకరించాలని ఎంపీడీవో సూచించారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :