నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 04 : మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యవర్గ సమావేశం అధ్యక్షులు జంగాల శివరాం ఆధ్వర్యంలో నిర్వహించిన సెక్రటరీ జగదీశ్. ఈ కార్యవర్గ సమావేశంలో గతం లో మార్కెట్ యార్డ్ లో డ్రైనేజ్ వ్యవస్థ, త్రాగునీరు పై పెట్టిన ప్రపోసల్స్ అమలు పై చర్చలు నూతనంగా ఏర్పడిన కమిటీ ఈ ప్రపోజల్స్ అమలు కృషి చేద్దాం, బైపాస్ రోడ్డు లో టమోటా మార్కెట్ యార్డ్ నిర్మించుకొనేందుకు స్థలం పరిశీలించిన అధికారులు, ప్రజాపతినిధులు 28 ఎకరాలలో నిర్మించేందుకు కమిటీ ఏకగ్రీవం గా ఆమోదం తెలిపిన కమిటీ. రైతులకు గిట్టుబాటు ధర తో పాటు మెరుగైన సేవలందించి మన్ననలు పొందుదామని తెలిపిన ఛైర్మన్ శివరాం
Reporter
Namitha News