Friday, 31 July 2026 04:53:04 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

వైకుంఠ ఏకాదశికి పటిష్ట ఏర్పాట్లు

బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సిఐ సుబ్బారాయుడు

Date : 28 December 2025 08:17 PM Views : 246

నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - డిసెంబర్ 28 : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టిటిడి ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఆదివారం తెలిపారు. పుంగనూరులోని శ్రీ కళ్యాణ వేంకటరమణ స్వామి వారి ఆలయంలో చేపట్టిన ఏర్పాట్లను పట్టణ సీఐ సుబ్బరాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి రోజున పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. భక్తుల భద్రత, క్యూలైన్ నిర్వహణ, దర్శన సౌకర్యాలు, పారిశుధ్య చర్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అలాగే ఈ నెల 30వ తేదీ తెల్లవారుజాము 1.35 గంటలకు ఉత్తర ద్వార దర్శనం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులు ఆలయ అధికారులు సూచించిన నిబంధనలను పాటిస్తూ సహకరించాలని కోరారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :