Friday, 31 July 2026 12:55:42 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

తంబళ్లపల్లెకు నిరంతర విద్యుత్ సరఫరా - ట్రాన్స్ కో డి.ఈ. గంగాధరం

Date : 24 November 2025 07:36 PM Views : 190

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 24 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలో భవిష్యత్తులో అంతరాయాలు లేని నిరంతర విద్యుత్ సరఫరా కు చర్యలు చేపట్టినట్లు ట్రాన్స్ కో డి.ఈ గంగాధరం తెలిపారు. సోమవారం ఆయన తంబళ్లపల్లె 33/11 కె వి ఏ విద్యుత్ సబ్ స్టేషన్ లో 5 ఎంవిఏ అదనపు ట్రాన్స్ఫార్మర్, ఎల్.వి బ్రేకర్ ను పూజలు చేసి లాంఛనంగా ప్రారంభించారు. తంబళ్లపల్లె మండలం లోని రైతులు, వినియోగదారులకు నిరంతర మెరుగైన విద్యుత్ అందించడమే లక్ష్యమన్నారు. విద్యుత్ సిబ్బంది విద్యుత్ సేవలందించడంలో ముందుండాలని బిల్లుల వసూళ్లపై శ్రద్ధ చూపాలని హెచ్చరించారు. ఆయన వెంట ఏడిఈ లు గోవింద్ రెడ్డి, ఆదినారాయణ, ఏఈ సురేంద్ర, సబ్ ఇంజనీర్ శేషు, లైన్ ఇన్స్పెక్టర్లు భాస్కర్, నాగరాజు లైన్మెన్ లు శంకర, రమణ, అప్పి రెడ్డి విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :