Thursday, 30 July 2026 06:10:56 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

కోసువారిపల్లిలో సీజన్ వన్ భారీ క్రికెట్ టోర్నమెంట్

Date : 01 May 2026 08:05 PM Views : 141

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 01 : మండలంలోని కోసువారిపల్లిలో సీజన్ వన్ భారీ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్లు బావాజీ, నరేందర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు స్థానిక యువనేత కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఈ టోర్నమెంట్ను శుక్రవారం రియల్ టర్ గోపి దిన్ని మల్లికార్జున రెడ్డి (బెంగళూరు మల్లి) లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్లో 36 క్రికెట్ టీమ్ లు పాల్గొంటున్నాయని ఇందులో టోర్నమెంట్ విన్నర్ కు 30000, రన్నర్ కు 20000 తో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, నైన్ ఆఫ్ ది సిరీస్ ఉంటాయని క్రికెటర్లకు భోజన వసతి, సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఉదయం ప్రారంభ మ్యాచ్ కోసువారిపల్లి, కుక్క రాజు పల్లి జట్లు తలపడగా కోసువారిపల్లి జట్టు ఘనవిజయం సాధించింది. ఈ క్రికెట్ టోర్నమెంట్ ద్వారా యువత లో మానసిక ఉల్లాసంతో పాటు స్నేహభావం ఏర్పడుతుందని మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కోసువారిపల్లె తోపాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన క్రికెట్ క్రీడాకారులు, యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :