Thursday, 30 July 2026 08:14:02 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

నాదెళ్ల లక్ష్మీ రాజ్యం కు ఘన నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు

Date : 03 June 2026 11:27 AM Views : 79

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 03 : మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వ్యవస్థాపకులు, ఛాన్సలర్ డాక్టర్ నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి ధర్మపత్ని, ఆర్.ఆర్.ఆర్. ఎడ్యుకేషనల్ అకాడమీ ట్రెజరర్ శ్రీమతి నాదెళ్ల లక్ష్మీ రాజ్యం అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రగాఢ సంతానాన్ని తెలియచేస్తూ వారి పార్ధివ దేహం కు ఘన నివాళులు అర్పించిన తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు బుధవారం మిట్స్ ఎస్టేట్ లో నాదెళ్ల లక్ష్మీ రాజ్యం పార్థివ దేహానికి శ్రీరామ్ చినబాబు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. విద్యా, సేవా కార్యక్రమాల పట్ల ఎల్లప్పుడూ ప్రత్యేక ఆసక్తి కనబరుస్తూ, మానవతా విలువలను ఆచరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆమె మరణం విద్యారంగం కు తీరని లోటని అన్నారు. మిట్స్ వైస్ ఛాన్సలర్ నాదెళ్ల విజయ భాస్కర్ చౌదరిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ‌శ్రీరామ్ చినబాబు తోపాటు సీడ్ మల్లికార్జున నాయుడు, దొరస్వామి నాయుడు, మహబూబ్ ఖాన్, తులసీ నాయుడు, శివ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :