Thursday, 30 July 2026 08:13:21 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ధైర్య,సాహసాలలో టిప్పు సుల్తాన్ నేటితరానికి స్ఫూర్తి

జయంతి వేల కొనియాడిన డాక్టర్ ఎస్.కె.బాషా

Date : 04 May 2026 07:48 PM Views : 184

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ధైర్య,సాహసాలలో టిప్పు సుల్తాన్ నేటితరానికి స్ఫూర్తి - జయంతి వేల కొనియాడిన డాక్టర్ ఎస్.కె.బాషా మదనపల్లె : ​​దేశభక్తి,త్యాగం,బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతి రేకంగా పోరాడిన తొలి యోధులలో టిప్పు సుల్తాన్ ఒకరని,ఆయన ధైర్య సాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎపి కాంగ్రెస్ మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె.బాషా అన్నారు.సోమవారం టిప్పు సుల్తాన్ వర్ధంతిని పురస్కరించుకొని నివాళులర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ​టిప్పు సుల్తాన్ పాలనలో అన్ని మతాల వారు సమాన గౌరవం పొందారని,మత సామరస్యానికి లౌకికవాదానికి నిదర్శనమని గుర్తు చేశారు.వ్యవసాయం,వాణిజ్యం,సైనిక రంగాల్లో టిప్పు సుల్తాన్ ప్రవేశపెట్టిన సంస్కరణలను కొనియాడారు.టిప్పు సుల్తాన్ ​1799 మే 4వ తేదీన నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో శ్రీరంగపట్నం కోటను రక్షిస్తూ వీరమరణం పొందారని గుర్తుచేశారు.నేటికి ఆయన మరణించి 227 ఏళ్లు పూర్తయ్యాయన్నారు.దక్షిణ భారతదేశంలో అత్యంత గొప్ప చక్రవర్తులలో టిప్పు సుల్తాన్ ఒకరని కొనియాడారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :