Thursday, 30 July 2026 10:15:03 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

విషవాయువు పీల్చి ఒకే కుటుంబం లో నలుగురు మృతి

తాత, మనవడు, ఇద్దరు మనమరాళ్లు మృతి

Date : 15 March 2026 01:40 PM Views : 303

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - మార్చి 15 : పుంగనూరు పట్టణం త్యాగరాజ వీధి లో విషాదకరమైన ఘటన ద్విచక్రవాహనం నుండి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక ఒకే ఇంటిలో నలుగురు మృతి పుంగనూరు పట్టణం త్యాగరాజు వీధి లో నివసిస్తున్న మురళి ఓ మెకానిక్ వద్ద తన ద్విచక్ర వాహనం కు బోర్ చేయించగా ఓ 5 గంటల పాటు ఇంజన్ రన్నింగ్ లో ఉండాలని తెలిపితే మా ఇంటి వద్ద రన్నింగ్ లో ఉంచుకోంటానని తెలిపి ద్విచక్ర వాహనాన్ని ఇంటికి తెచ్చుకొని నిద్రించే సమయం లో వాహనం స్టార్ట్ చేసి ఉంచగా ఇంట్లో కొడుకు కార్తీక్, ఇద్దరు కవల పిల్లలు చందన, చరిత లతో కలిసి తన తండ్రి రామచంద్ర నిద్రించగా తాను తన భార్య రేవతి మిద్దిపైన నిద్రించాము ఉదయం ఎంతసేపటికీ తలుపు తెర్వకపోవడం స్థానికుల సాయం తో బద్దలు కొట్టి తలుపు తెర్వగా విగతజీవులు గా పడి ఉన్న తండ్రి, బిడ్డలు. విషాదకరమైన ఘటన దావాణం లా వ్యాపించడం తో భారీగా గుమికూడిన స్థానికులు, పుంగనూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న ఇన్స్పెక్టర్ సుబ్బారాయుడు ప్రాథమికంగా రాత్రి నుండీ ద్విచక్ర వాహనం స్టార్టింగ్ లో ఉంచి గడివేయడంతో వాహనం నుండీ పొగ బయటకు వెళ్లకపోవడం, వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పీల్చుకుని ఇంటిలోని నలుగురు మృతి చెందినట్లు గా బావిస్తున్నాం, మృతదేహలను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలిస్తున్నట్లు, పోస్టు మోర్టుమ్ నివేదిక ఆధారంగా విచారణ చేస్తామని వెల్లడించారు. ఒకే కుటుంబం లో నలుగురు మృతి చెందడం తో పట్టణం లో విషాదకర వాతావరణం

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: