Thursday, 30 July 2026 10:14:48 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మానవత్వం చాటుకున్న టిడిపి సీనియర్ నాయకుడు కట్ట దొరస్వామి నాయుడు

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బాలుడికి లక్ష,రూ.ఆర్థిక సాయం

Date : 06 November 2025 08:36 AM Views : 203

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బెంగళూరులోని రెయిన్ బో ఆసుపత్రిలో (9) ఏళ్ల బాలుడు అయాన్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న తంబళ్లపల్లి నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకుడు కట్ట దొరస్వామి నాయుడు బుధవారం బాలుడు అయాన్ తల్లిదండ్రులను పరామర్శించి చికిత్స కొరకు, లక్ష రూ. తనవంతు సాయంగా అందించి మానవత్వం చాటుకున్నారు. అనంతరం అయాన్ చికిత్సకు అన్ని విధాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీ,ఎం,ఆర్,ఫ్ ద్వారా తమకు సహాయం అందిస్తామని నాయకులకు కూడా చేతనైనంత సాయం చేసి ఆదుకోవాలని కోరారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసానిచ్చారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: