Monday, 03 August 2026 06:43:53 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

ఆత్మకూరు నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ నేతగా బోయలచిరివెళ్ల వాసి షేక్ హుస్సేన్

Date : 22 April 2026 11:49 AM Views : 214

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - ఏప్రిల్ 22 : ఆత్మకూరు నియోజకవర్గం టిఎన్ఎస్ఎఫ్ (తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్) అధ్యక్షుడిగా ఆత్మకూరు మండలం బోయల చిరువెళ్ళ గ్రామానికి చెందిన తెలుగుదేశం యువ నేత షేక్ హుస్సేన్ ఆలీని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నియమించారు. తెలుగుదేశం పార్టీకి ఒక నిబద్ధతతో పనిచేసిన వీరి కుటుంబం గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పార్టీ కార్యక్రమాలను చురుగ్గా ప్రజల్లోకి తీసుకువెళ్లి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్ల విధేయతగా పనిచేసిన హుస్సేన్ కు సముచిత స్థానం లభించిందని స్థానికులు పార్టీ నేతలు తెలుపుతున్నారు.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అందించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అలాగే తమ పార్టీ రూరల్, ఆత్మకూరు పట్టణ తెలుగుదేశం నేతల సహకారంతో తనకు అందించిన పదవిని బాధ్యతగా పనిచేస్తూ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని టిఎన్ఎస్ఎఫ్ నేతగా ఎన్నికైన షేక్ హుస్సేన్ ఆలీ తెలిపారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :