Monday, 03 August 2026 06:10:57 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

తంబళ్లపల్లె లో జలధార కార్యక్రమాన్ని విజయవంతం చేయండి - స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి

Date : 24 April 2026 10:35 PM Views : 230

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 24 : తంబళ్లపల్లె నియోజకవర్గం లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార కార్యక్రమం ద్వారా నీటి సంరక్షణ పనులతో పాటు 2047 విజన్ విజయవంతం చేయాలని తంబళ్లపల్లె నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆరు మండలాల ఎంపీడీవోలు, 2047 విజన్ సిబ్బందితో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలధార కార్యక్రమంలో సాగునీటి వనరులు మరమ్మతులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు , కాలువలు భూగర్భ జలాలు పెంపు కు వి బి జి రాంజీ పథకం ద్వారా మనుమతులు చేపట్టి సహకరించాలన్నారు. అదేవిధంగా 2047 విజన్ లో భాగంగా అభివృద్ధి పనులపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రాధాన్యత క్రమంలో క్షేత్రస్థాయిలో పర్యటించి అత్యవసర ప్రజాహిత సమస్యలపై దృష్టి సాధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాల పనులపై చొరవ చూపాలని ఎంపీడీవోలు మండల స్థాయిలో తమ సచివాలయాల పరిధిలోని అధికారుల ద్వారా సమస్యలు గుర్తించి పరిష్కారానికి కలసి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల ఎంపీడీవోలు, 2047 విజన్ సిబ్బంది, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: