Thursday, 30 July 2026 11:11:25 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఎంపి మిథున్ రెడ్డిని కలిసిన మండల వైసీపీ నాయకులు

Date : 27 November 2025 07:39 PM Views : 179

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - సెప్టెంబర్ 21 : రామసముద్రం వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు కేశవరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కలిసి మదనపల్లి పర్యటనకు విచ్చేసిన రాజంపేట లోకసభ సభ్యులు మిథున్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు. త్వరలో మండల పర్యటన కు వస్తానని ఎవ్వరూ అదర్య పడకండి నేను మీకు అందుబాటులో ఉంటానని తెలిపారని కేశవరెడ్డి తెలిపారు. ఈ సమావేశం లో కేశవరెడ్డి, వైసీపీ పార్టీ బిసి ఉపాధ్యక్షులు గెవన్న,కొండూరు కృష్ణా రెడ్డి, వైస్ ఎంపీపీ రమణరెడ్డి, కేసీ. పల్లె ఈశ్వర్ రెడ్డి,రాధారెడ్డి, తిమ్మారెడ్డి రెడ్డివీరేగౌడ్,జీకే చంద్ర, కృష్ణమూర్తి, రమణ, తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: