Friday, 31 July 2026 01:02:24 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

తంబళ్లపల్లె ప్రతి గడప లో కూటమి అభివృద్ధి గళం - టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి

Date : 04 June 2026 08:10 AM Views : 184

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 03 : టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మండలంలోని టిడిపి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఈనెల 15వ తారీకు నుండి జులై ఆఖరి వరకు 45 రోజులు రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రతి గడపలో గళం విప్పాలని మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి కోరారు. బుధవారం కోసువారి పల్లి, తంబళ్లపల్లె, కోటకొండ, గుండ్లపల్లి, గోపి దీన్ని, ఎద్దుల వారి పల్లె క్లస్టర్ల యూనిట్ పరిధిలో క్లస్టర్ యూనిట్ ఇన్చార్జిలు నరసింహులు నాయుడు, బేరి శ్రీనివాసులు, సిద్ధమ్మ, కాలా నారాయణ, కృష్ణమూర్తి నాయుడు, రామచంద్ర, గురుమూర్తి, బిఎంఆర్, గ్రామ కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు సమావేశాలు నిర్వహించి 45 రోజుల రెండేళ్ల అభివృద్ధి పల్లె బాట కార్యక్రమానికి టిడిపి కార్యకర్తల సమావేశాలు నిర్వహణ, ప్రజలకు అవగాహన తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా బూత్ కమిటీ ఇన్చార్జీలు, కమిటీలు నియామకాలు చేపట్టారు. ఈ ప్రజా చైతన్య బాటలో టిడిపి శ్రేణులు పార్టీ సిద్ధాంతమే అజెండాగా విభేదాలు పక్కన పెట్టి ఐకమత్యంతో కూటమి నాయకుల సమన్వయంతో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేసి ప్రజల అభిమానాన్ని చూర గొనాలని క్లస్టర్ యూనిట్ సమావేశాలలో నాయకులు తీర్మానాలు చేసి చేయి చేయి కలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :