Tuesday, 09 June 2026 09:48:12 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

ఆత్మకూరులో ఘనంగా ఈస్టర్ వేడుకలు

పాస్టర్ రెవరెండ్ పరిమి జాన్ ప్రదీప్ ఆధ్వర్యంలో ఈస్టర్ వేడుకలు

Date : 05 April 2026 12:57 PM Views : 150

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - ఏప్రిల్ 05 : ఈస్టర్ పండుగ క్రైస్తవులకు అత్యంత పవిత్రమైనది, మహత్తరమైనది. ఇది యేసుక్రీస్తు పునరుత్థానాన్ని స్మరించుకునే దినం. ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని సమాధుల తోట వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.. గుడ్ ఫ్రైడే రోజున సిలువపై మరణించిన యేసుప్రభువు, మూడవ రోజు అయిన ఈస్టర్ ఆదివారం తిరిగి లేచి సజీవుడిగా ప్రత్యక్షమయ్యారని క్రైస్తవ విశ్వాసం.ఈ సందర్భంలో ఆత్మకూరు కు చెందిన పాస్టర్ రెవరెండ్ పరిమి జాన్ ప్రదీప్ పాస్టర్ మాట్లాడుతూ యేసుక్రీస్తు మన పాపముల విముక్తి కోసం తన ప్రాణాన్ని సిలువపై అర్పించిన ఏకైక నిజ దేవుడని పేర్కొన్నారు. ఆయన మరణం మనకు క్షమ, ప్రేమ, త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని, పునరుత్థానం ఆశ, నూతన జీవితం, నిత్యజీవానికి మార్గదర్శకమని చెప్పారు.ఈస్టర్ పండుగ మనలో చెడు మీద మంచి గెలుస్తుందనే నమ్మకాన్ని పెంపొందిస్తూ, ప్రేమ, శాంతి, సహనంతో జీవించాలని సందేశం ఇస్తుంది. ఈ కార్యక్రమానికి పట్టణంలోని పలువురు క్రైస్తవ సోదరులు పాల్గొని ప్రత్యేకంగా ధ్యానించారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :