Tuesday, 09 June 2026 09:38:06 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

తంబళ్లపల్లె కోర్టు లో హాజరైన కొమ్మిరెడ్డి పట్టాభిరామ్

2023 లో ఓ టీవీ డిబేట్ లో అనుచిత వ్యాఖ్యలు, వైకాపా నేతల ఫిర్యాదు పై నమోదైన కేసు

Date : 03 March 2026 08:30 PM Views : 362

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 03 : మంగళవారం తంబళ్లపల్లె జూనియర్ సివిల్ కోర్టుకు రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర చైర్మన్ కొమ్మిరెడ్డి పట్టాభిరామ్ హాజరయ్యారు. 2023లో ఓ టీవీ డిబేట్లో అప్పటి వైకాపా ప్రభుత్వంతో పాటు నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను అప్పట్లో తంబళ్లపల్లె వైకాపా నాయకులు పరువు నష్టం పై కోర్టులోదావా వేశారు. ఆ కేసు నిమిత్తం మంగళవారం ఆయన తంబళ్లపల్లె కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాల నుండి పెద్ద ఎత్తున టిడిపి, కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరై ఆయనకు సంఘీభావం తెలిపారు. కోర్టు బయట పట్టాభిరామ్ కు ఘనంగా సన్మానించి కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద ఎస్సై అనిల్ కుమార్ సారథ్యంలో బందోబస్తు నిర్వహించారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :