Thursday, 16 April 2026 04:32:31 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

అంగన్వాడి వ్యవస్థ బలోపేతానికి సెల్ ఫోన్ - మల్లు స్వాతి రెడ్డి

Date : 30 December 2025 10:55 AM Views : 106

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - డిసెంబర్ 30 : రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలకు వారి విధి నిర్వహణలో వేగవంతంగా పనిచేస్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ ప్రభుత్వంపై వారికి మరింత నమ్మకాన్ని కలిగేలా ఉపయోగపదుతుందని నూతన స్మార్ట్ సెల్ ఫోన్లను అంగన్వాడీ కార్యకర్తలకు అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారికి వాటిని తమ ప్రాంతంలో అందించిన మా నేత, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి జిల్లా అంగన్వాడి కార్యకర్తల అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారని తెలిపిన నెల్లూరు జిల్లా తెలుగు నాడు అంగన్వాడి డ్వాక్రా సాధికారిక సంస్థ పార్లమెంటరీ అధ్యక్షురాలు మల్లు స్వాతి రెడ్డి. ఈ సెల్ ఫోన్లను అందించడం ద్వారా ప్రభుత్వం అందించే వివిధ రకాల యాప్లను అప్లోడ్ చేస్తూ అంగన్వాడిల ద్వారా మెరుగైన సేవలను అందించడానికి వీలవుతుందని వీటిని ఉపయోగించే విధానాన్ని కూడా పూర్తిస్థాయిలో తెలుసుకొని మరింతగా అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని వారు ఈ సందర్భంగా తెలిపారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :