Thursday, 16 April 2026 03:18:34 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

పెరిగిన బోయకొండ గంగమ్మ ఆదాయం

Date : 12 April 2026 09:14 PM Views : 43

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చౌడేపల్లి - ఏప్రిల్ 12 : చౌడేపల్లి మండలం దిగువపల్లి వద్ద వెలసియున్న శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం కు గత ఏడాది కంటే అధికంగా పెరిగిన శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థాన ఆదాయం ఆలయ ఉప కమిషనర్ & ఆలయ ఇవో ఏకంబరం వెల్లడించారు గత ఏడాది సుమారు 12కోట్ల పంతొమ్మిది లక్షల ఎనబై రెండు వేలు కాగా ఈ ఏడాది సుమారు 16కోట్ల ముప్పై లక్షల తొంబై వేల రూపాయలు అమ్మవారి ఆలయ ఆదాయం.. గత సంవత్సరం కంటే ఈ యేడు శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ ఆదాయం నాలుగు కోట్ల పదకొండు లక్షల రూపాయలు పెరిగింది. ఆలయం లో లక్ష కుంకుమర్చాన, సేవకార్యక్రమాలు,వేద ఆశీర్వాదం, లఘు దర్శనం,పెద్ద భోగం,హుండీ ఆదాయం,ఆన్ లైన్ టికెట్టు బుకింగ్ ల ద్వారా పెరిగిన ఆలయ ఆదాయం.. ఆలయ అభివృద్ధి కి సహకారం అందించిన భక్తులకు,దాతలకు,అధికార పార్టీ నాయకులకు,ఆలయ సిబ్బంది,ప్రింట్ &ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపిన ఇవో ఏకంబరం

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :