Thursday, 30 July 2026 06:08:55 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

పెద్దిరెడ్డి కుటుంబం తరుపున అజ్మీర్ దర్గా లో చద్ధార్ సమర్పించిన మైనార్టీ కార్యకర్తలు

Date : 29 March 2026 05:45 PM Views : 266

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు -మార్చి 29 : మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ఎంపీ. మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి ల కుటుంబం తరపున అజ్మీర్ దర్గా లో చద్దార్ సమర్పించి ప్రత్యేక ప్రార్థలు నిర్వహించిన పుంగనూరు మైనారిటీ నాయకులు రజి అహ్మద్, మస్తాన్, ఫకృద్దీన్, ఖాదర్ బాషా ... రానున్న 2029 ఎన్నికల్లో వై ఎస్సార్ సిపి పార్టీ పుంగనూరు నియోజకవర్గం లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి,మిథున్ రెడ్డి లు అత్యంత మెజారిటీ సాధించాలని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలని,పెద్దిరెడ్డి కుటుంబం చేస్తున్న అభివృద్ధిలో ప్రజలు సంతోషం గా ఉండాలని, నిరంతరం ప్రజా సేవలో నిమగ్నమైన పెద్దాయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కాజా గారిబున్ నావజ్ కి దువ్వాకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :