Thursday, 30 July 2026 11:15:10 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఎస్.టి.యు. మండల అధ్యక్షుడు గా ఏ.యసనుల్లా

Date : 03 December 2025 08:46 PM Views : 233

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 3 ః తంబళ్లపల్లె మండల ఎస్.టి.యు. ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడిగా ఏ.అసనుల్లా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా నాయకులు వై.సాంబశివ తెలిపారు. బుధవారం ఆయన ఆధ్వర్యంలో జరిగిన మండల ఎస్.టి.యు ఎన్నికలలో అధ్యక్షుడుగా యసనుల్లా, గౌరవ అధ్యక్షుడిగా పి. సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా డి.వెంకట నరసప్ప, కోశాధికారిగా డి.పవన్ కుమార్ రెడ్డి, సి.పి.ఎస్ కార్యదర్శిగా ఎస్.నాగరాజు, ఉపాధ్యక్షులుగా డి.వెంకట్ కుమార్, యుగంధర్, మహిళా కార్యదర్శిగా ఎం.పద్మారాణి, జిల్లా సభ్యులుగా ఆర్.రమేష్ రెడ్డి, వై.సాంబశివ, డి. కృష్ణయ్య, ఎం.వెంకటరమణ, జి.చంద్రశేఖర్, కె.రెడ్డెప్పరెడ్డి, సి.ఈశ్వర్ రెడ్డి, డి.మోహన్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని నూతన కార్యవర్గం చేత జిల్లా నాయకుడు వై.సాంబశివ ప్రమాణం చేశారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :