Thursday, 30 July 2026 04:02:38 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

గాయని భూదేవికి ప్రతిష్టాత్మక ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు

తిరుపతిలో జరిగిన అభినందనసభలో ప్రదానం

Date : 28 January 2026 01:33 PM Views : 197

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె : సంకల్ప సేవా సమితి ఆధ్వర్యంలో తిరుపతిలోని ఇంటర్నేసనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నందు జరిగిన ఉత్తమ విద్యార్థి అభినందన సభ మరియు వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు ప్రదానం కార్యక్రమం నిర్వహించారు.సంకల్ప సేవా సమితి అధ్యక్షులు నారపరెడ్డి రాజారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు భాష ఔనత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా తన గానంతో అనేక ప్రపంచ తెలుగు మహాసభలల్లో గానం వినిపించిన మదనపల్లి రూరల్ మండలం అంకిశెట్టిపల్లెకు చెందిన ఊటుకూరు భూదేవికి చిత్తూరు జిల్లా జిల్లా డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణ,డిఈఓ కుమార్ల చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా భూదేవి మాట్లాడుతూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు దక్కడానికి సహకరించిన సంకల్ప సేవా సమితి అధ్యక్షులు నారపరెడ్డి రాజారెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నానన్నారు.ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని,భవిష్యత్తులో పాటలు ద్వారా నా గానాన్ని మరింత విస్తృతం చేసి మదనపల్లె కీర్తి ప్రతిష్టలు పెంచుతానని ఆమె స్పష్టం చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :