Thursday, 30 July 2026 06:09:05 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

చావు బ్రతుకుల మధ్య ఉన్న యువకుడికి అప్పన్నహస్తం అందించేందుకు సిద్ధమైన ఆత్మకూరు యువత

Date : 30 March 2026 05:44 PM Views : 421

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - మార్చి 30 : నెల్లూరుకు చెందిన మహమ్మద్ భాషా అనే యువకుడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చావు బ్రతుకుల మధ్య చెన్నై వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు.అతను బ్రతికేందుకు 25 లక్షల వైద్యం అవసరం కావడంతో కడు పేదలైన వారి కుటుంబానికి కొంత సహాయం అందించేందుకు ఆత్మకూరు ప్రాంతా యువత నడుము కట్టింది.. అందులో భాగంగా ఆత్మకూరు తూర్పు వీధికి చెందిన ముస్లిం యువత నేడు అతని ప్రాణం కాపాడేందుకు తమ వంతు సహాయంగా ఆత్మకూర్ పట్టణంలోని దాతలను ప్రతి ఒక్కరు సహాయం చేయాలని అర్ధిస్తూ వీధిలో ప్రతి షాపు కు వెళ్లి ప్రార్థించారు.. విషయం తెలిసిన ఆత్మకూరు పట్టణ సహృదయులు తమకు తోచిన సహాయాన్ని వీరికి అందించారు.. నేడు రేపు సేకరించిన అనంతరం తాము కూడా కొంత నగదు ను కలిపి వారి కుటుంబానికి అందిస్తామని తెలిపారు.. మహమ్మద్ భాష ను కాపాడేందుకు దాతలు ముందుకు వచ్చి 8688456797 నెంబరుకు ఆర్థిక సహాయం అందించాలని వీరు ప్రార్థించారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :