Thursday, 30 July 2026 04:18:28 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

Date : 21 July 2026 07:43 PM Views : 55

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - జూలై 21 : రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రములో రిజిస్ట్రేషన్ వ్యవస్థలో తెచ్చిన GO NO 396 నూతన విధానానికి వ్యతిరేకిస్తూ జీవోను రద్దు పరచాలని ఆత్మకూరులో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రైటర్స్, స్టాంప్ వెల్డర్స్ ఆందోళన చేపట్టారు.. రాష్ట్రవ్యాప్తంగా తమ యూనియన్ పిలుపుమేరకు పది రోజుల పాటు పెన్‌డౌన్ కార్యక్రమం చేపడుతూ నేడు ఆత్మకూరు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయ సబ్ రిజిస్టర్ కు తమ సమస్యతో కూడిన వినతిపత్రం అందించారు..ఈ వృత్తి పై ఏళ్ల తరబడి ఆధారపడి కుటుంబ పోషణ చేసుకుంటూ జీవిస్తున్న తమకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న నూతన ప్రైవేటీకరణ విధానంతో తమకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రజల ఆస్తులకు కూడా నష్టం కలిగే అవకాశం ఉందని వారు తెలుపుతూ వెంటనే జీవో 396 ను రద్దు పరచాలని నినాదాలు చేశారు.. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు పట్టణంలోని డాక్యుమెంట్ రైటర్లు G V కోటేశ్వర రావు, సయ్యద్ ఖాజా రంతుల్లా, G s హరీష్ నాయుడు, కోడూరు పెంచలయ్య, మీసాల గణేష్, V.వెంకటేశ్వర్లు, M.రమేష్ మరియు స్టాప్ వెల్డర్స్ పాల్గొన్నారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :