Friday, 31 July 2026 07:43:56 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీని ప్రక్షాళన చేయండి

Date : 29 January 2026 08:11 PM Views : 279

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 29 : టిడిపి ఆవిర్భావం నుండి నేటి వరకు పార్టీ కోసం కష్టపడి గత వైకాపా అరాచక పాలనతో నష్టపోయిన కార్యకర్తలను పార్టీ ప్రక్షాళనతో ఆదుకోవాలని రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబును ఎద్దుల వారి పల్లి పంచాయతీ నడింపల్లి కు చెందిన సీనియర్ తెలుగుదేశం నాయకులు నరసింహనాయుడు, వెంకటరమణ, తెలుగుదేశం గ్రామ అధ్యక్షుడు నారాయణ, ఆర్ చంద్ర లు కోరారు. గురువారం వారు సుగవాసి ప్రసాద్ బాబును ఆయన స్వగృహంలో పూలమాలలు ,దృశ్యాలువలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. తంబళ్లపల్లె మండలంలో కూటమి అధికారంలో ఉన్నా మన పనులు జరగడం లేదని పార్టీకి కష్ట కాలంలో నిలబడి పని చేసినా ఫలితం లేకుండా పోతుందని ఇప్పటికైనా మీరు జోక్యం చేసుకొని పార్టీని గాడిలో పెట్టి కష్టపడిన నాయకులకు న్యాయం చేయాలని సూచించారు. దీనిపై సుగవాసి ప్రసాద్ బాబు స్పందిస్తూ పార్టీ కోసం కష్టపడిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు న్యాయం చేస్తామని త్వరలో తంబళ్లపల్లె పర్యటించి పార్టీని గాడిలో పెట్టి పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :