Sunday, 02 August 2026 04:45:49 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

ఏ.ఐ.టి.యు.సి. రాష్ట్ర మహాసభ లకు తరలిన తంబళ్లపల్లి కార్మికులు

Date : 26 April 2026 10:55 PM Views : 126

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఏప్రిల్ 26 : తిరుపతికి బయలుదేరిన అన్నమయ్య జిల్లా ఏఐటీయూసీ తంబళృపల్లి నియోజకవర్గం నాయకులు,కార్మికులు… తిరుపతి నగరంలో ఈనెల 26 నుండి 28వ తేదీ వరకు జరగబోయే 18 వ రాష్ట్ర మహాసభలకు బయలుదేరి అన్నమయ్య జిల్లా ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి ఎస్ సలీం భాష నియోజకవర్గ అధ్యక్షులు బి వేణుగోపాల్ రెడ్డి వారు మాట్లాడుతూ తిరుపతిలో ఈనెల 26 27 28 తేదీల్లో జరుగుతున్న ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలకు తంబళృపల్లి నియోజకవర్గం నుండి కార్మికులు నాయకులు ఉత్సాహంగా బయలుదేరారు కార్మికుల హక్కుల పరిరక్షణ కార్మిక వర్గ సమస్యల పరిష్కారం ఉద్యమ బలో పేతమే లక్ష్యంగా జరుగుతున్న ఈ రాష్ట్ర మహాసభలు కార్మిక లోకానికి దిశానిర్దేశ0 చేయనున్నారని తెలిపారు తంబళృపల్లి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కార్మికులు మహాసభలకు హాజరవ్వడం హర్షణీయమని అన్నారు అలాగే రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల ఐక్యతను మరింత బలోపేతం చేసే ఈ మహాసభలు చరిత్రాత్మకoగా నిలవాలని అన్నారు ఏఐటీయూసీ అనుబంధ సంఘాల నాయకులు కే బాలకృష్ణ గఫూర్ రామాంజనేయులు అలివేలమ్మ విమల జయమ్మ రత్నమ్మ శంకరమ్మ ఎస్ బాబాజాన్ రమేష్ కుమార్ హుస్సేన్ మహబూబ్ బాషా నారాయణస్వామి తదితరులు నాయకులు,కార్మికులు బయలుదేరారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: