Friday, 31 July 2026 01:29:49 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

విశ్వం విద్యాసంస్థల సమీపంలో రోడ్డు భద్రత అవగాహన కల్పించిన ఆర్.టి.ఓ. అధికారులు

జాతీయ రహదారి భద్రతా మాసం 2026

Date : 05 January 2026 10:41 PM Views : 220

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల కోట - జనవరి 05 : జాతీయ రహదారి భద్రతా మాసం 2026 సందర్భంగా అంగల్లు వద్ద నున్న విశ్వం విద్యా సంస్థల కూడలి వద్ద రహదారి భద్రతపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన యం.వి. ఇన్స్పెక్టర్ దినేష్, కరపత్రాలు పంపిణీ చేసిన ఆర్.టి.ఓ. సిబ్బంది. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరం, తేలికపాటి మోటారు వాహనాల డ్రైవర్లు సీటు బెల్టు ధరించాల్సిన ప్రాముఖ్యత గురించి ప్రజలకు వివరించారు. ప్రజల భద్రత కోసం రహదారి నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని అధికారులు తెలియచేసారు. ఈ కార్యక్రమం ద్వారా సురక్షిత వాహన నడుపుదల మరియు బాధ్యతాయుత ప్రవర్తన యొక్క ప్రాముఖ్యతను రహదారులపై ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా వివిధ విభాగాల భాగస్వామ్యంతో రహదారి భద్రత యొక్క అవసరాన్ని ప్రజలకు తెలియజేసి, సురక్షిత రహదారి అలవాట్లను అవలంబించేందుకు ప్రోత్సహించారు. మదనపల్లె మరియు అంగల్లు ప్రాంతాల్లోని అన్ని ప్రధాన కేంద్రాల్లో రహదారి భద్రతపై బ్యానర్లు ఏర్పాటు చేసి, రహదారి వినియోగదారులకు రహదారి భద్రత యొక్క అత్యంత ముఖ్యతను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అశోక్ ప్రతాపరావు, ప్రాంతీయ రవాణా అధికారి , మదనపల్లె మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ దినేష్ చంద్ర , మరియు ఆర్. టి. ఓ. కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :