Sunday, 02 August 2026 04:39:22 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

ఈ నీటి మడుగుకు మోక్షం లేదా!

Date : 13 June 2026 09:28 PM Views : 87

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 13 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల వద్ద తేలికపాటి వర్షాలకే నీటి మడుగులు ఏర్పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజల నుండి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రతినిత్యం ఎంపీడీవో కార్యాలయం లో వెలుగు, ఉపాధి హామీ, హౌసింగ్ శాఖల కార్యాలయాలు ఉండి వందలాదిగా అధికారులతో పాటు ప్రజలు హాజరవుతుంటారు. కార్యాలయం ముందే నీటిమడుగు ఉండడంతో లోపలికి వెళ్లడానికి వారు పడే పాట్లు వర్ణనాతీతం. అయినా మాకెందుకులే అని అధికారులు, ప్రజా ప్రతినిధులు పక్కకు తప్పుకొని పోవడం విశేషం. మండల పరిషత్ కు పలు రకాల నిధులు మంజూరైన కార్యాలయం ముందు నీటిమడుగు మరమ్మత్తులకు నిధులు కేటాయించకపోవడంపై ప్రజలు విస్తు పోతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి నీటి మడుగు లేకుండా చర్యలు చేపట్టకపోతే అభాసుపాలు కావడం ఖాయం

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: