Friday, 31 July 2026 08:54:36 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మిట్స్ లో ఘనంగా విధాత సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం

Date : 04 March 2026 05:55 PM Views : 269

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 04 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్‌డ్ టు బీ యూనివర్సిటీ నందు విధాత తెలుగు సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది అని వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు . ఈ సందర్భంగా చిత్ర బృందం విద్యార్థులతో మమేకమై సినిమా విశేషాలను పంచుకున్నారు. కార్యక్రమంలో ప్రొడ్యూసర్ మరియు హీరో అయిన అప్పినపల్లి భాస్కర చారి మాట్లాడుతూ కుటుంబ సమేతంగా వీక్షించదగిన కథాంశంతో పాటు విలువలతో కూడిన వినోదాన్ని అందించే ప్రయత్నమే ఈ సినిమా ముఖ్య ఉధ్యేషమని తెలిపారు. మంత్రముగ్ధులను చేసే మా సినిమా టీజర్ ఇప్పటికే అభిమానులలో సంచలనం సృష్టించాయి, ఇది సినిమా విడుదల కోసం అంచనాలను పెంచింది అని అన్నారు. కార్యక్రమంలో భాగంగా నటీనటులు తమ అనుభవాలను పంచుకుంటూ, యువత ఆశీస్సులు మరియు ప్రేక్షకుల ఆదరణే తమకు ప్రధాన బలమని పేర్కొన్నారు. మిట్స్ యాజమాన్యం విద్యార్థులకు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని అందిస్తాయని తెలియజేస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. విధాత సినీ బృందం విద్యార్థులతో సినీ విశేషాలపై ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు,మిట్స్ ఫిలిం మేకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ రియాజ్ అలీ , ఆర్ట్స్ అండ్ కల్చరల్ కోఆర్డినేటర్ వై. ప్రదీప్ కుమార్, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: